తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- April 27, 2026
హైదరాబాద్: రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జపాన్, జర్మనీలో కేర్‌టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రణాళిక రూపొందించింది. నిథమ్ ఆధ్వర్యంలో ప్రతి బ్యాచ్‌లో 200 మందికి 3 నెలల పాటు భాషా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









