ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్...
- August 06, 2016
ఈ మధ్య ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమకు మంచి సక్సెస్‌ని అందించిన వారికి గిఫ్ట్‌లు అందించడం కామన్‌గా మారింది. మొన్నటికి మొన్న మహేష్‌కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన కొరటాలకి కారు బహుమతిగా ఇచ్చాడు ప్రిన్స్. తాజాగా నాన్నకు ప్రేమతో చిత్ర నిర్మాత బివియస్ఎన్ ప్రసాద్ నుండి సుకుమార్ సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నాడు. 52 లక్షల ఖరీదు గల ఈ బీయండబ్లూ ఎక్స్3 సిరీస్ కారుని బహుమతిగా అందించాడు ప్రసాద్. జానియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 52 కోట్లకు పైగా వసూళ్ళు రాగా, ఎన్టీఆర్ కెరియర్లోనే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







