తగ్గినా బంగారం ధర
- August 06, 2016
గత కొన్ని రోజులుగా రూ.31వేల పైనే ఉంటున్న బంగారం ధర నేడు తగ్గింది. డిమాండ్ లేమి కారణంగా నేటి బులియన్ మార్కెట్లో బంగారం రూ.31వేల దిగువకు పడిపోయింది. పది గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.30,930కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గినట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి. న్యూయార్క్ మార్కెట్లోనూ బంగారం తగ్గింది. ఔన్సు బంగారం ధర 1.7శాతం తగ్గి 1,344.40 డాలర్లకు చేరింది.
రూ.47వేల దిగువకు వెండి బంగారం బాటలోనే వెండి ధర కూడా తగ్గింది. రూ.47వేల మార్కు నుంచి పడిపోయింది. కేజీ వెండి రూ.900 తగ్గి రూ.46,300కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గినట్లు బులియన్ వర్గాలు చెప్తున్నాయి.
తాజా వార్తలు
- కిక్కిరిసిన యాదగిరిగుట్ట క్యూలైన్లు
- అమెరికాలో H-1B వీసాల పై నిఘా పెంపు.. కంపెనీలకు కొత్త కష్టాలు?
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!







