మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- May 03, 2026
న్యూ ఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే, మే 14-16 తేదీల మధ్య అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, ఉక్కపోత వేధించనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







