డ్యాన్సింగ్ స్టార్, రాకింగ్ స్టార్, మెగాస్టార్ ఒకేచోట..!
- August 07, 2016
ఒకరేమో ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరుగాంచిన డ్యాన్సింగ్ స్టార్.. మరొకరు తన సంగీతం మంత్ర ముగ్ధులను చేయగల రాకింగ్ స్టార్.. ఇంకొకరు తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో అలరించే మెగాస్టార్.. వారే ప్రభుదేవా, దేవి శ్రీ ప్రసాద్, చిరంజీవి. ఈ ముగ్గురు ఒకే చోట కలిశారు. ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రదర్శించిన దేవిశ్రీ ప్రసాద్ థియేరేటికల్ ప్రైమర్ లైవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ షోకు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుదేవా, చిరంజీవిలతో కలిసి సందడి చేస్తూ దిగిన ఫొటోలను దేవి శ్రీ ప్రసాద్ అభిమానులతో పంచుకున్నారు. .ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







