స్నేహితుల కంటే శత్రువులే నిజాయతీపరులు : రామ్గోపాల్
- August 07, 2016
సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రెటీలవరకు ఎలాంటి వారిపై అయినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ. తాజాగా ఫ్రెండ్షిప్ డే గురించి ట్విట్టర్ద్వారా ఇలా స్పందించారు. ''నా శత్రువులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నన్ను ఇలాగే ద్వేషిస్తూ మీరంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా. చెప్పాలంటే శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ మోసంచేస్తుంటారు. కాబట్టి శత్రువుల కంటే స్నేహితులే చాలా డేంజరస్. స్నేహితుడితో వచ్చిన ఇబ్బందేంటంటే .. ఒకసారి సాయం చేస్తే మళ్లీ మళ్లీవస్తుంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువగా స్నేహితులే శత్రువులవుతుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో శత్రువులు స్నేహితులుగా మారతారు. అంటే స్నేహితుల కంటే శత్రువులే నిజాయతీపరులు.'' అని ఫ్రెండ్షిప్ డే గురించి తన స్టైల్లో చెప్పుకొచ్చారు వర్మ.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







