హైదరాబాద్‌ చేరుకున్నా మోదీ...

- August 07, 2016 , by Maagulf
హైదరాబాద్‌ చేరుకున్నా మోదీ...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదీ తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com