గడువు ముగిసిన కంపెనీల వాణిజ్య నమోదు పునరుద్ధరణకు ప్రోత్సాహం

- August 07, 2016 , by Maagulf
గడువు ముగిసిన కంపెనీల వాణిజ్య నమోదు  పునరుద్ధరణకు ప్రోత్సాహం

మస్కట్ -  సంస్థలు మరియు సంస్థలు యజమానులు వాణిజ్య నమోదు వెంటనే చేయించుకోవాలని   కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ( ఎం ఓ సి ఐ ) పొడిగించాలని కోరారు. వారు పునరుద్ధరణలో జాప్యం చేస్తే వ్యాపారాలు ఆగిపోయే ప్రమాదం ఎదుర్కోవచ్చని తెలిపింది. నిర్ధేశించిన గడువుని  సి ఆర్ ఎస్  పునరుద్ధరించడానికి వైఫల్యం చెందిన  సంస్థల వ్యాపారాలు నిలువరించి  మరియు వాటిని క్రియారహితంగా గుర్తించడం జరుగుతుందని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ  తెలిపింది. ఈ సందర్భంగా సి ఆర్ ఎస్ జాబితా ప్రచురించింది.పరిస్థితి సమీక్షించిన సి ఆర్ సంఖ్య లేదా కంపెనీ పేరు ఎంటర్ చేసి పోర్టల్ లో  అన్వేషణ జరపవచ్చని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు వ్యాపారవేత్తలు, ఎస్ ఏం ఇ ఎస్  యొక్క పెట్టుబడిదారులు మరియు యజమానులు వారి గడువు సి ఆర్ ఎస్ పునరుద్ధరించడానికి మరియు వివిధ గవర్నరేట్ల లో ఎం ఓ సి ఐ ముఖ్య కేంద్రం  గాని దాని కార్యాలయాలు సందర్శించండి  లేదా  పోర్టల్ ద్వారా లావాదేవీలు నిర్వహించడం చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com