తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది..
- August 07, 2016
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలిసారిగా ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా వుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గజ్వేల్ మండలం కోమటిబండలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. మొదట తెలుగులో మాట్లాడుతూ తెలంగాణకు రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు.* తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. * సమాఖ్య వ్యవస్థలో భాగంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. * నీరు, విద్యుత్, రహదారులు... తదితర సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించడం అభినందనీయం. * దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. * దేశంలోనే అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







