మెదక్ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మోడీ
- August 07, 2016
మెదక్ జిల్లా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామంలో ఆయన మిషన్ భగీరథ తొలి యూనిట్ ప్రధాని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







