భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- May 15, 2026
న్యూ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి (శుక్రవారం, మే 15) నుంచి అత్యంత కీలకమైన ఐదు దేశాల పర్యటనను ప్రారంభించారు. 6 రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన యూఏఈతో పాటు నాలుగు ఐరోపా దేశాల్లో (నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా మోదీ మొదట యూఏఈ రాజధాని అబుదాబి చేరుకుంటారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా ‘హర్మూజ్ జలసంధి’ మూతపడటం, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం వంటి పరిణామాల మధ్య ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







