షాద్‌నగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!

- August 08, 2016 , by Maagulf
షాద్‌నగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!

ఉగ్రవాదులు తల దాచుకున్నారన్న వార్తతో మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉదయం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు చుట్టుముట్టారు. అతడి ఇంట్లో పెద్దయెత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాషా ఇంట్లో కాల్పులు జరిగిన శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు.. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. బాషా స్వస్థలం గుంటూరు జిల్లా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com