షాద్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది!
- August 08, 2016
ఉగ్రవాదులు తల దాచుకున్నారన్న వార్తతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉదయం షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్షిప్ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని ఎన్ఐఏ అధికారులు, పోలీసులు చుట్టుముట్టారు. అతడి ఇంట్లో పెద్దయెత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాషా ఇంట్లో కాల్పులు జరిగిన శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు.. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. బాషా స్వస్థలం గుంటూరు జిల్లా.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







