8టీవీ అనే స్టార్టప్‌ సంస్థ భారత్‌లో...

- August 08, 2016 , by Maagulf
8టీవీ అనే స్టార్టప్‌ సంస్థ భారత్‌లో...

శాన్‌ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే 8టీవీ అనే స్టార్టప్‌ సంస్థ భారత్‌లో కార్యకలాపాలను నిర్వహించేందుకు నిధులను సేకరించింది. రెడ్‌క్లిఫ్‌ కాపిటల్‌ మేనేజర్‌ ధీరజ్‌ జైన్‌, గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్మిలీ, ఏంజిల్‌ ఇన్వెస్టర్‌ థామస్‌ కోర్టీ దీనిలో పెట్టుబడులు సేకరించారు. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లకు వీడియో నెట్‌వర్క్‌ సేవలను అందించనుంది. అమెరికా ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నుంచి ఈ సంస్థ వేరుపడింది. 'మేము 5,00,000 డాలర్ల పెట్టుబడులు సేకరించాం. అమెజాన్‌ నుంచి మరో లక్షడాలర్లు వచ్చాయి.. ' అని సంస్థ వ్యవస్థాపకులు లియాన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com