8టీవీ అనే స్టార్టప్ సంస్థ భారత్‌లో...
- August 08, 2016
శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే 8టీవీ అనే స్టార్టప్ సంస్థ భారత్‌లో కార్యకలాపాలను నిర్వహించేందుకు నిధులను సేకరించింది. రెడ్‌క్లిఫ్ కాపిటల్ మేనేజర్ ధీరజ్ జైన్, గూగుల్ ఎగ్జిక్యూటివ్ కార్మిలీ, ఏంజిల్ ఇన్వెస్టర్ థామస్ కోర్టీ దీనిలో పెట్టుబడులు సేకరించారు. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లకు వీడియో నెట్వర్క్ సేవలను అందించనుంది. అమెరికా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఈ సంస్థ వేరుపడింది. 'మేము 5,00,000 డాలర్ల పెట్టుబడులు సేకరించాం. అమెజాన్ నుంచి మరో లక్షడాలర్లు వచ్చాయి.. ' అని సంస్థ వ్యవస్థాపకులు లియాన్ తెలిపారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







