ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సంపూ
- August 08, 2016
విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. తొలి చిత్రం 'హృదయకాలేయం'తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం 'కొబ్బరిమట్ట' చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న సంపూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం సంపూర్ణేష్‌బాబును ప్రత్యేకంగా ఆహ్వానించింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సంపూ.. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం వారికి నా నమస్సులు' అంటూ ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







