రోడ్డు ప్రమాదం.. సాయానికి ఆపిన వ్యక్తి వాహనం చోరీ..!!
- June 02, 2026
మస్కట్: రుస్తాఖ్ గవర్నరేట్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం తర్వాత, సహాయం చేయడానికి ఒక పౌరుడు తన వాహనాన్ని ఆపగా, అతని వాహనాన్ని దొంగిలించాడు ఓ అరబ్ వ్యక్తి. విచారణ చేపట్టిన రాయల్ ఒమన్ పోలీసులు.. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సాయంతో ఆ అరబ్ జాతీయుడిని అరెస్టు చేసింది. నిందితుడు ఆ వాహనాన్ని అల్-మస్నా గవర్నరేట్‌కు తీసుకువెళ్లాడని, అక్కడ పోలీసులు అతడిని పట్టుకున్నారని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







