బాలకృష్ణ తన పాత్రకి డబ్బింగ్ ప్రారంభo

- August 09, 2016 , by Maagulf
బాలకృష్ణ తన పాత్రకి డబ్బింగ్  ప్రారంభo

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'..దర్శకుడు క్రిష్ పెళ్లి కారణంగా ఈ సినిమాకి విరామం ప్రకటించారు. ఈ విరామ సమయంలోనూ ఇప్పటి వరకు చిత్రీకరించిన సినిమా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా ఆదివారం నుంచి బాలకృష్ణ తన పాత్రకి సంబందించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్ర మరుసటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com