వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- June 05, 2026
దోహా: సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియోపై ఖతార్ ఫ్యూయల్ కంపెనీ (WOQOD) స్పందించి, ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ సేవా కేంద్రాలలో పనిచేసే సిబ్బంది ఆరోగ్యం మరియు భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని పేర్కొంది.
సమ్మర్ లో ఉండే అధిక ఉష్ణోగ్రతల నుండి ఉద్యోగులను రక్షించడానికి అనేక చర్యలను తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. తమ సేవా కేంద్రాల ఉద్యోగులలో 'హీట్ స్ట్రెస్' ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ నెలలో అదనపు నివారణ చర్యలను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొన్నది. ఏడాది పొడవునా తమ సేవా కేంద్రాలలో అత్యున్నత స్థాయి భద్రత, రక్షణ మరియు ఉత్తమ నిర్వహణ పద్ధతులను అమలు చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్‌పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









