యు.ఏ.ఈ. లో ఎండల బారినపడే పేషెంట్ల సంఖ్య తగ్గుదల
- July 25, 2015
ఎండల తీవ్రత వలన ఆసుపత్రులలో చేరుతున్న పేషెంట్ల సంఖ్య తగ్గుతోందని దుబాయ్ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు హెడ్ ఐన మహెర్ ఎల్ హమర్నా తెలిపారు. మధ్యాహ్న పనిగంటలపై నిషేధం, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు పాటించవలసిన నియమ నిబంధనలను గురించి అవగాహన పెరగడం వంటి కారణాల వలన ఈ మార్పు సాధ్యమైందని ఆయన అన్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









