ఆ 10 దేశాల డొమెస్టిక్ వర్కర్లకే కువైట్ అనుమతి..!!
- June 09, 2026
కువైట్: డొమెస్టిక్ వర్కర్ల నియామకానికి సంబంధించి కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ వర్కర్ల నియామకాలను నియంత్రిస్తూ ఒక కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఇకపై 10 దేశాల నుండి మాత్రమే డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవాలి. అలాగే, 27 దేశాల నుండి డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవడాన్ని నిషేధించారు.
ఈ సర్క్యులర్ ప్రకారం..భారత్, దక్షిణాఫ్రికా, బెనిన్, సెనెగల్ (పురుషులు మాత్రమే), ఎరిట్రియా, ఇథియోపియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, వియత్నాం మరియు నేపాల్ నుండి డొమెస్టిక్ వర్కర్లను నియమించుకోవచ్చు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









