కరీంనగర్ లో చేప మందు పంపిణీ
- June 09, 2026
కరీంనగర్: కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె ప్రవేశ ఔషధము చేపమందు జూన్ నెల 7,8 ,9 రోజులలో చేప మందు సర్వరోగ నివారణ 101 వనమూలికలతో మృగశిర కార్తె ప్రవేశ ఔషధమును చేప మందు పెద్ద గడియారం టవర్ వద్ద వేయుచున్నారు. వీరు వారి తండ్రి కీర్తిశేషులు కామారపు రాజమల్లు అనుభవంతో వారి పుత్రులు కామారపు నరహరి స్వామి, కామారపు విశ్వనాథం, మృగశిర కార్తె సర్వరోగ నివారిణి 74 సంవత్సరాల నుండి చేపమందును అందిస్తున్నారు. ఈ చేప మందు వలన 88 వాత రోగాలకు ఇది ఒకటే మందు ఎలాంటి పద్యం లేదు. చిన్నపిల్లలు నుండి వయోవృద్ధుల వరకు ఈ చేపమందు సేవించవచ్చని ఎలాంటి పద్యం లేదని వారు కొనియాడారు. చేప మందు ప్రతి ఒక్కరూ సేవించాలని కామారపు నరహరి స్వామి, విశ్వనాథం చెప్పారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9395113774, 9701575824.
--నారాయణ గుళ్ళపల్లి (మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







