మియాపూర్-ఎస్ఆర్ నగర్ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్
- August 09, 2016
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన మెట్రో రైల్ ట్రయల్ రన్ ప్రారంభమయింది. మియాపూర్-ఎస్ఆర్ నగర్ మార్గంలో మెట్రో రైల్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రభాస్కుమార్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీ ప్రతినిధులు పరిశీలించారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







