సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- June 22, 2026
విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక పోలీసులు కేసుకు సంబంధించిన ముఖ్యమైన సాంకేతిక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించనున్నారు. పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ హార్డ్‌డిస్కులు, డీవీఆర్లు, బ్యాకప్ డేటాను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేయనున్నారు. కేసు దర్యాప్తులో ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉండటంతో అందరి దృష్టి నేటి కోర్టు విచారణపై నిలిచింది. ఈ డిజిటల్ ఆధారాలు కేసు మిస్టరీని ఛేదించడంలో ఎంతవరకు సహకరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







