నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి

- June 26, 2026 , by Maagulf
నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి

న్యూ ఢిల్లీ: దేశంలో నకిలీ మందుల అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్స్, నార్కోటిక్ ఔషధాల ప్యాకేజింగ్పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా మందుల తయారీ వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులకు 2027 జూలై 1 నుంచి, యాంటీ మైక్రోబియల్స్ కు 2028 జూలై 1 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com