‘ది ఇండియా స్టోరీ’ టీజర్ వచ్చేసింది..
- June 26, 2026
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ట్యాగ్ లైన్. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ బ్యానర్ పై సాగర్ బి. షిండే నిర్మాణంలో చేతన్ డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ది ఇండియా స్టోరీ సినిమా 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా టీజర్ చూసేయండి.
ఈ టీజర్ చూస్తుంటే పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్), దాని వల్ల ప్రజలపై పడుతున్న ప్రభావం ఈ సినిమా కథ అని తెలుస్తుంది. పురుగుమందుల ఆధారిత వ్యవసాయం వల్ల పండిన పంట తిని ఓ పాప చనిపోతే ఆమె కోసం పోరాటం చేసే న్యాయవాది పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ సినిమాలో కాజల్ తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







