'బిల్లా రంగ బాషా' షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం-పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
- June 26, 2026
సూపర్‌స్టార్ బాద్షా కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్ లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. గ్రాండ్ స్కేల్ లో బిల్లా రంగ బాషా భారతీయ సినిమా నుంచి సైన్స్ ఫిక్షన్ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్ జర్నీని సూచిస్తోంది.
బ్లాక్‌బస్టర్ హనుమాన్ మేకర్స్ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్ పవర్, టెక్నికల్ వాల్యూస్ లో ఈ సినిమా న్యూ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయనుంది.
ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. 'నిరీక్షణకు తెరపడింది... యుద్ధం మొదలవుతోంది' అని మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఈ లుక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో, లోగో రివీల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చంది.
చిత్రానికి సంబధించిన మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
నటీనటులు : కిచ్చా సుదీప్
రచన & దర్శకత్వం: అనూప్ బండారి
నిర్మాత: కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్
పీఆర్వో: వంశీ - శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!







