ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన రుద్రమదేవి
- August 11, 2016
కాకతీయ వీరనారి రాణి 'రుద్రమ దేవి'. దర్శకుడు గుణశేఖర్ ఆ మహా సామ్రాజ్ఞి సాహస గాథను తెలుగు తెరపై అద్భుత దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచి అరుదైన రికార్డు సృష్టించింది. 'రుద్రమ దేవి' చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. అత్యుత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డుల ఎంపిక కమిటీకి పంపింది. చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకొని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









