విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు పోర్టల్.
- August 11, 2016
ఉన్నత చదువుల నిమిత్తం వివిధ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులందరినీ ఒకతాటిపై తేవడానికి, వారికి కలిగే ఇబ్బందుల్ని పరిష్కరించడానికి భారత విదేశాంగ శాఖ ప్రత్యేకంగా మదద్(సహాయం) అనే పోర్టల్‌ను రూపొందించింది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని గురువారం విదేశాంగ శాఖ అడిషనల్ సెక్రటరీ ద్యానేశ్వర్ ఎం ములాయ్ సీఎస్ రాజీవ్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. రిజిసే్ట్రషన్ మాడ్యూల్‌ను www.madad.gov.inలో ఉంచారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









