దుబాయ్ లో 70 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 11, 2016 , by Maagulf
దుబాయ్ లో 70 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దుబాయ్: 70 వ స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుగా ఆగస్టు 15 వ తేదీన  దుబాయ్ లోని  భారత కాన్సులేట్ వద్ద జరిగే వివిధ వేడుకకు  పౌరులు మరియు భారతదేశం యొక్క  స్నేహితులు హాజరు కావాలని ఆహ్వానించారు  అయితే, ఈ వేడుకలు శుక్రవారం దుబాయ్ లో  భారత హై స్కూల్ సహకారంతో ఒక సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమవుతుంది.'మా తుఝే  సలామ్' (తల్లి భారతదేశం వందనం) పేరుతో ఒక  కార్యక్రమం పాఠశాలలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో  షేక్ రషీద్ ఆడిటోరియం వద్ద  ప్రారంభమవుతుందని నిర్వాహకులు  బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సాంస్కృతిక మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతుంది.స్వాతంత్ర్య దినోత్సవ రోజు ఉదయం 8 గంటలకు కాన్సుల్-జనరల్  అనురాగ్ భూషణ్ , జాతీయ జెండా ఎగరవేయడంతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత భారత ప్రధానమంత్రి ప్రసంగ పాఠాన్ని చదవటం జరుగుతుంది. అనంతరం  జాతీయ మరియు ఒక సంక్షిప్త సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తరువాత  ఆ సాయంత్రం, కాన్సులేట్ షార్జ భారత అసోసియేషన్ మరియు షార్జలో ఉన్న  స్కైలైన్ విశ్వవిద్యాలయం కళాశాల సహకారంతో మరొక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఎక్స్పో సెంటర్ వద్ద కార్యక్రమంలో విద్వాంసులు అమాన మరియు అయాన్ ఆలీ బంగాశ్  మరియు ఇతర వినోద కార్యక్రమాలు ద్వారా సరోద్ కచేరీ అతధులని అలరించనుంది.భారతీయ వ్యాపారం మరియు వృత్తి సమాఖ్య ( ఐ బి ఫై సి ) దుబాయ్ లో  స్వాతంత్ర్య దినోత్సవం వేడుకని   సోమవారం సాయంత్రం హైయత్ రీజెన్సీ హోటల్లో  జరుపుకుంటారు. ఇక్కడ పలు  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com