షారూఖ్‌ఖాన్‌కు లాస్‌ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో పరాభవం..

- August 12, 2016 , by Maagulf
షారూఖ్‌ఖాన్‌కు లాస్‌ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో పరాభవం..

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ను లాస్‌ ఏంజిల్స్‌ విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు శుక్రవారంఉదయం అదుపులోకి తీసుకున్నారు. షారూఖ్‌ఖాన్‌ స్వయంగా చేసిన ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడిచంఆరు. భద్రత విషఫయంలో పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్న ఆయన అయితే ప్రతిసారి ఇలాంటి మర్యాదే ఎదురుకావటం బాధాకరంగా ఉందని షారూఖ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com