'మజ్ను' టీజర్ విడుదల

- August 12, 2016 , by Maagulf
'మజ్ను' టీజర్ విడుదల

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇటీవల ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో జెంటిల్‌మన్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని, ఆ తర్వాత ఉయ్యాల జంపాలా ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మజ్ను అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా సెప్టెంబర్ 17న విడుదల కానున్నట్టు సమాచారం. విరించి వర్మతో నాని చేసిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జెమిని కిరణ్ నిర్మిస్తున్న మజ్ను చిత్రంలో అను ఇమాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. స్టైల్ కామెడీతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com