అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది
- August 12, 2016
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశం దిల్లీలో ముగిసింది. కశ్మీర్లో పరిస్థితిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, సుజనా చౌదరి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







