ఇంధనం నింపాలంటే ఇంజన్ ఆపాలి!

- July 27, 2015 , by Maagulf
ఇంధనం నింపాలంటే ఇంజన్ ఆపాలి!

 

మాకoదిన తాజా సమాచారం ప్రకారం, ఒమాన్ దేశంలోని చమురు బంకులలో, వాహనాల ఇంధన టాంకులను తిరిగి నింపేముందు ఇంజన్ ను అపుచేయడం అనే నిబంధనను తు.. తప్పకుండా పాటిస్తున్నారుఉష్ణోగ్రతలు మందుతున్న కాలంలో బంకులలో ఇటీవల 4 నుండి 5 అగ్నిప్రమాదాలు సంభవించిన నేపధ్యంలో, తాము నిర్బంధించకపోయినప్పటికీ బంకులు స్వచ్చందంగా, ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా  నిబంధనను పాటిస్తున్నాయని, పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (PACDA) అధికారి ఒకరు ధృవీకరించారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com