సోదరిపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు జైలు శిక్ష
- August 13, 2016
మనామా : సోదరిపై దాడి పాల్పడినట్లు ఒక వ్యక్తికి ఉన్నత నేర న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.తన సోదరుడు తనకు మధ్య పలు ఘర్షణలు జరిగేయని తర్వాత తనపై దాడి చేశాడని పిర్యాదు చేసింది.తన సోదరుడుతో అనేక సందర్భాలలో మాటలపరంగా పోట్లాటలు..శారీరకంగా తనపై దాడి చేసి గాయపర్చినట్లు ఆ మహిళ తెలిపింది. తన సహోదరుడు నా భర్తని ఎంతో అవమానించాడని ఆరోపించింది. అయితే, ఆమె సోదరుడు తన సోదరి చెప్పేదంతా అబద్ధ ప్రకటన అని ఖండించారు. ఆమె వాదన సమయంలో తనపై పెద్దగా అరుస్తూ గొడవకు మీదకు వచ్చేదని తెలిపాడు. ప్రతివాదికి గతంలో 50 బిడి జరిమానా పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష సైతం విధించబడింది .తన సోదరిపై తీవ్ర పరుషజాలంతో మాటలు , శారీరకంగా దౌర్జన్యం చేసినట్లుగా అభియోగాలు చేయబడ్డాయి .కానీ ఆ వ్యక్తి తన ప్రారంభ తీర్పుకు వ్యతిరేకంగా విజ్ఞప్తి చేస్తూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







