రజనీకాంత్ పుష్కరాల కోసం అమరావతికి..

- August 13, 2016 , by Maagulf
రజనీకాంత్ పుష్కరాల కోసం అమరావతికి..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం చింతపల్లిలోని విష్ణుపంచాయతన దివ్య మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ ఇక్కడికి రానున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com