షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- July 25, 2026
మనామా: నిర్వహణ పనుల కారణంగా ముహర్రక్ వైపు వెళ్లే షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై లెఫ్ట్, మిడిల్ లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు జూలై 26 ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నది.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







