యన్బు, జాజాన్‌లో పరిస్థితి సాధారణం.. సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడి..!!
- July 25, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని యన్బు గవర్నరేట్ మరియు జాజాన్ ప్రాంతాల్లో అత్యవసర హెచ్చరికల అనంతరం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని సౌదీ సివిల్ డిఫెన్స్ ప్రకటించింది.
నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రమాదాన్ని హెచ్చరిస్తూ యన్బు, జాజాన్ ప్రాంతాలకు అత్యవసర అలర్ట్‌లు జారీ చేసినట్లు సివిల్ డిఫెన్స్ తన అధికారిక ఎక్స్ (X) వేదికలో వెల్లడించింది.
అనంతరం పరిస్థితిని సమీక్షించిన అధికారులు, ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని, రెండు ప్రాంతాల్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే ఫాలోకావాలని, వారి సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్‌కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్‌కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం
- వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ కారిడార్ల వరకు..విస్తరిస్తున్న భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!







