కాశ్మీర్ అంశంపై చర్చలకు భారత్‌ను ఆహ్వానించిన పాక్
- August 15, 2016
వివాదాస్పద కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ మరోసారి లేవనెత్తింది. కశ్మీర్ అంశంపై చర్చించేందుకు భారత్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు పాక్ విదేశీ కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా పాక్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబ్వాలేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈసారి జరిగే ద్వైపాక్షిక చర్చలు కశ్మీర్ ప్రధాన ఎజెండాగా సాగాలని కోరారు. సమకాలీన అంశాలను పక్కన పెట్టి ఇరు దేశాలకు చెందిన కశ్మీర్ సమస్యపై చర్చించాలని కోరారు.
కాగా, ద్వైపాక్షిక చర్చల పట్ల భారత్ సానుకూలంగానే ఉన్నప్పటికీ అవి సమకాలీన అంశాలకు సంబంధించినవే ఉండాలన్నది భారత్ వాదన. ఉగ్రవాదుల చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలపైనే ఈ చర్చలు సాగాలన్నది భారత వైఖరి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







