హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్...
- August 15, 2016
'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించే చిత్రంలో హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. నిత్యామీనన్ అయితే ఈ పాత్రకు సరిపోతుందని దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించారని, నిత్య అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









