శ్రామిక చట్టం ఉల్లంఘించిన 437 మంది పట్టివేత

- August 16, 2016 , by Maagulf
శ్రామిక చట్టం ఉల్లంఘించిన  437 మంది పట్టివేత

మస్క్యాట్ : ఈ నెల  ఆగస్టు 7 వ  తేదీ నుంచి ఆగస్టు 13 వ తేదీ  మధ్య కాలంలో 454 మంది కార్మికులు   కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్లు మ్యాన్పవర్ మంత్రిత్వ జాయింట్ ఇన్స్పెక్షన్ జట్టు తమ వారాంతపు నివేదికతో తెలిపారు.వీరిలో వాణిజ్యపరమైన  353 మంది  మరియు 45 మంది పొలంలో పనిచేసే కార్మికులు ,56 మంది ఇళ్ళలో పనిచేసేవారు ఉన్నట్లు  పేర్కొన్నారు. తనిఖీ బృందాల దాడిలో తప్పించుకు తిరుగుతున్నవారు 234 మంది,  తగ్గింపబడిన 199 మంది  కార్మికులతో  సహా 437 మంది కార్మికులు దొరికారు.106 వ చట్టంను అత్యధికంగా మస్క్యాట్ ఉత్తర  గవర్నేట్  బతినః యొక్క రాజ్యములో, తర్వాత  162 చట్టాన్ని ఉల్లంఘించారు. .అదేవిధంగా , 318 కార్మికుల్ని ఇదే కాలంలో దేశమునుండి బహిష్కరించబడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com