600 మంది కొత్త టీచర్లకు స్వాగతం
- August 16, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి) ఇటీవలే ఒకరోజు ఓరియెంటేషన్ సెషన్‌ని కొత్త టీచర్ల కోసం ఏర్పాటు చేసింది. అబుదాబీ, అల్ అయిన్ మరియు వెస్టర్న్ రీజియన్‌లో 2016-17 విద్యా సంవత్సరానికిగాను వీరంతా కొత్తగా పలు స్కూళ్ళలో నియమితులు కానున్నారు. ఎడిఇసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలి అల్ నౌమి ఈ సందర్భంగా 600 ఎమిరేటీ, ఇంగ్లీసు మీడియం, అరబిక్ మీడియం టీచర్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెల్కమ్ స్పీచ్ ఇచ్చిన అల్ నౌమి, ఎడిఇసి సాధించిన విజయాల గురించి తెలియజేశారు. పలు ప్రాజెక్టులు, యాక్టివిటీస్ గురించి వివరించారు. ఎమిరేట్‌కి చెందిన ఎడ్యుకేషన్ సెక్టార్ గురించిన వివరించారు. అబుదాబీ స్కూల్ మోడల్ని హైలైట్ చేస్తూ, పిల్లల ఆలోచనల్ని కొత్తదనం వైపుకు పరుగులు పెట్టించేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. కొత్త టీచర్లు, ఇప్పటికే ఉన్న టీచర్లు, అలాగే నాన్ టీచింగ్ స్టాప్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







