ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- August 15, 2026
మనామా: ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై బహ్రెయిన్, థాయ్‌లాండ్ చర్చలు జరిపాయి. థాయ్ ఇంధన మంత్రి అకనత్ ప్రోంపన్ను థాయ్‌లాండ్‌లో బహ్రెయిన్ రాయబారి ఖలీల్ యాకూబ్ అల్ ఖయ్యాత్ కలిశారు. థాయ్ ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించే మార్గాలపై చర్చించారు. బహ్రెయిన్–థాయ్‌లాండ్ సంబంధాలను మరింత బలోపేతం చేసే ఉమ్మడి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపైనా ఇరుపక్షాలు చర్చించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం







