రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు.!
- August 18, 2016
రాజ్‌భవన్‌లో రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు, విద్యార్థినులు రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధానికి రాఖీ ప్రతిక అన్నారు. ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.అత్యాచారం ఘటనల్లో బాధితులను కాకుండా నిందితులను మీడియా హైలెట్ చేయాలని గవర్నర్ అన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







