చుట్టాలబ్బాయి : రివ్యూ

- August 19, 2016 , by Maagulf
చుట్టాలబ్బాయి :  రివ్యూ

టైటిల్ : చుట్టాలబ్బాయి (2016)
స్టార్ కాస్ట్ :
ఆది, నమితా ప్రమోద్
డైరెక్టర్ :
వీరభద్రం చౌదరి
ప్రొడ్యూసర్స్ :
రాము తళ్లూరి, వెంకట్ తళ్లూరి
మ్యూజిక్ :
ఎస్ ఎస్.థమన్
విడుదల తేది : 19 ఆగస్టు, 2016

వీరభద్రమ్‌ దర్శకత్వంలో ఆది-నమితా ప్రమోద్‌ జంటగా తెరకెక్కిన చిత్రం "చుట్టాలబ్బాయి". ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్. రికవరీ బాబ్జీగా ఆది కనిపించన్నాడు. సరదా సరదాగా సాగే కుర్రాడు బాబ్జీ ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. దాని నుండి ఎన్నో ప్రాబ్లమ్స్‌ క్రియేట్‌ అవుతాయి. ఆ ప్రాబ్లమ్‌ నుండి ఎలా బయట పడ్డాడు అనేది కథ. ఈ చిత్రంలో సాయి కుమార్ ఓ పవర్ పుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ట్రైలర్ లో వినిపించే 'తప్పు చేయడం మీ లెక్క.. సరిచేయడం నా లెక్క. లెక్క క్లియర్‌' అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయింది. ఈ చిత్రానికి సంగీతం థమన్. వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మాతలు. మరి.. ఆది చుట్టాలబ్బాయి ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. వివిధ వెబ్ సైట్స్ చుట్టాలబ్బాయికి ఇచ్చిన రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండీ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com