బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది నేడు ..
- August 19, 2016
ఈరోజు బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.31,250కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ దేశీయంగా డిమాండ్ ఎక్కువగానే ఉంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉండడంతో బంగారం ధర పెరుగుతోంది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.5శాతం తగ్గి 1,345.80 అమెరికా డాలర్లకు చేరింది.డిమాండ్ లేమితో నేడు వెండి ధర తగ్గింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ.185 తగ్గి రూ.46,465కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర పడిపోయినట్లు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







