విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.300కోట్లు
- August 19, 2016
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.300కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని భూసేకరణ కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై విజయవాడ మెట్రో రైలు ఎండి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









