రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్ పార్క్...
- August 19, 2016
రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపట్టణంలో ఏర్పాటుచేస్తున్న మెడి టెక్ పార్క్‌తో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేసేలా మెడి టెక్ పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ మెడి టెక్ పార్క్‌లో 300 కంపెనీలు ఏర్పాటుకానున్నాయని, మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









