లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- September 09, 2026
దోహా:లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద ఉత్తరం వైపు నుంచి వచ్చే వాహనదారులకు సంబంధించిన యూ-టర్న్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సెప్టెంబర్ 9 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 17 వరకు అమల్లో ఉంటాయి. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయంగా సూచించిన ట్రాఫిక్ మార్గాలను ఉపయోగించాలని, రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సూచికలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







