దుబాయ్ లో 50,000 డి హెచ్ లను దొంగిలించిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష
- August 20, 2016
ఒక హోల్ సేల్ దుకాణ యజమాని నుండి 51,000 డి హెచ్ లను దొంగిలించిన కేసులో ఒక విక్రేతకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడింది.
రెండో నిందితుడు అక్రమ నివాసితుడు 30 ఏళ్ల బాంగ్లాదేశ్ వ్యక్తి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ చేత దోషిగా ఆరోపించడం జరిగింది. ప్రతివాది ఒక వడ్రంగిగా దేశానికి పని నిమిత్తం వచ్చాడు. కానీ ఒక వంటవాడిగా నియమించి ఉపయోగించుకొంటున్నాడు తర్వాత ఈ ఆరోపణను స్పాన్సర్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
జైలు శిక్ష అనంతరం ఆ వ్యక్తిని దేశమునుండి పంపించేస్తారు. కిరాణా యజమాని సైతం ఒక 58 ఏళ్ల బంగ్లాదేశీయుడు తాను ఒక నెల క్రీతం 1,400 డి హెచ్ చెల్లించి తన దేశం నుండి తీసుకువచ్చాడు , నైఫ్ లో ఉన్నతన ఫ్లాట్ లో ఉండడానికి అనుమతించాడు. గత నెల జూలై 7 వ తేదీన తన పడక సొరుగు పగలకొట్టి 50,975 డి హెచ్ దొంగిలించాడని పోలీసులకు పిర్యాదు చేశాడు. తరువాత కొద్దిరోజులకు సొరుగు తెరిచి చూస్తే, అందులో దాచిన డబ్బు దొరకలేదు, దీనికి తోడు తాను నియమించుకున్న వంటవాడు సైతం మాయమయ్యాడు. ఆ రోజు శుక్రవారం ప్రార్ధనకు సైతం తన వంటవాడు వెళ్ళలేదు. తన వంటవాడిపైనే తనకు అనుమానం కల్గుతుందని..ఆ రోజు భోజనంకు కూడా రాలేదని ఫిర్యాదు చేశాడు.కానీ వంటవాడు తానూ 10,000 డి హెచ్ మాత్రామే దొంగిలించినాట్లు విచారణ సమయంలో పేర్కొన్నారు.వంటవాడు ఆభరణాలు కొనుగోలు చేసిన ఖర్చు 6,000 డి హెచ్ రసీదు మిగిలిన చిల్లరలు అతని నుండి స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







